హైదరాబాద్: 28°C
వార్తలు

BJP రాష్ట్ర అధ్యక్షుడిని సన్మానించిన ఎమ్మెల్సీ

Advertisement

KNR: తెలంగాణ BJP అధ్యక్షుడిగా ఎన్. రామచందర్ రావు బాధ్యతలు చేపట్టి బుధవారంతో ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయ MLC మల్క కొమరయ్య ఆయనను కలిసి శాలువాతో సన్మానించారు. స్పష్టమైన విజన్‌తో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేశారని, ఆయన నాయకత్వంలో గ్రేటర్, 2028 ఎన్నికల్లో BJP విజయం సాధిస్తుందని కొమరయ్య అన్నారు.

Advertisement

Advertisement