హైదరాబాద్: 28°C
వార్తలు

డబ్బులు తీసుకుని అయోధ్య రామమందిరంలో ఉద్యోగాలు

Advertisement

అయోధ్య విరాళాల చోరీ కేసులో నిందితులను విచారించే కొద్ది కొత్త విషయాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా నిందితుడు అవినాష్ శుక్లా విచారించగా.. డబ్బులు తీసుకుని రామమందిరంలో ఉద్యోగాలు ఇచ్చినట్లు తెలిపాడు. దీంతో సిట్ అధికారులు ట్రస్ట్ సభ్యులను కూడా విచారించేందుకు సిద్ధమవుతున్నారు. కాగా, కుంభమేళా సమయంలో వచ్చిన విరాళాలు చోరీ అయినట్లు సిట్ వెల్లడించిన విషయం తెలిసిందే.

Advertisement

Advertisement