హైదరాబాద్: 28°C
వార్తలు

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

Advertisement

ELR: చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ క్యాంపు కార్యాలయంలో 25 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన రూ.14,13,618 విలువైన చెక్కులను అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆపద సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఆసరాగా నిలుస్తోందని అన్నారు.                  

Advertisement

Advertisement