హైదరాబాద్: 28°C
వార్తలు

పులివెందుల పాఠశాల HMకు జైలుశిక్ష

Advertisement

KDP: పులివెందుల రవీంద్రనాథ్ హైస్కూల్లో గతంలో HMగా పనిచేసిన కృష్ణ నాయక్కు ప్రత్యేక ఫాక్సో కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష, రూ.5వేల జరిమానా విధించింది. కృష్ణనాయక్ గతంలో మైనర్‌తో అసభ్యంగా ప్రవర్తించి కొట్టినట్లు కేసు నమోదైంది. పోలీసులు దర్యాప్తు చేసి న్యాయస్థానంలో అభియోగ పత్రం దాఖలు చేశారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన కోర్టు.. నేరం రుజువు కావడంతో శిక్ష విధించింది.

Advertisement

Advertisement