గ్రామాల వికాసానికి ఎన్డీయే ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందని కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ వెల్లడించారు. వీబీ జీరామ్‌జీ పథకం ద్వారా ఏ పనులు చేపట్టాలన్నా గ్రామాలకే అధికారం కల్పించినట్లు తెలిపారు. ఈ పథకం కింద ఏ పనులు చేయాలన్నా స్థానికంగానే నిర్ణయం తీసుకోవచ్చని చెప్పారు. గ్రామానికి ఉపయోగపడే ఏ పనినైనా నిర్భయంగా చేసుకోవచ్చని పేర్కొన్నారు.
వార్తలు
గ్రామాల వికాసానికి NDA కృషి: శివరాజ్ సింగ్
Advertisement
Advertisement
Advertisement


