హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం

Advertisement

అన్నమయ్య: రాయచోటిలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి నిర్వహించిన ప్రజా దర్బార్‌లో ప్రజల నుంచి వినతులు స్వీకరించి వారి సమస్యలను ఆలకించారు. ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించిన మంత్రి, ప్రజలకు మెరుగైన సేవలు అందించడం ప్రభుత్వ లక్ష్యమని, సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని తెలిపారు.

Advertisement

Advertisement