WGL: వర్ధన్నపేట మండలం నందనం గ్రామంలో చేపట్టనున్న కెనాల్ పనులను ఇవాళ MLA నాగరాజు, హనుమకొండ RDO వెంకటేష్‌తో కలిసి పరిశీలించారు. రైతులు, గ్రామస్థులతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకుని అధికారులకు పలు సూచనలు చేశారు. కాలువను కెనాల్‌కు అనుసంధానం చేసే అంశాన్ని పరిశీలించాలని ఆదేశించారు. కెనాల్ పూర్తయితే చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందుతుందని MLA అన్నారు.
వార్తలు
నందనంలో కెనాల్ పనులను పరిశీలించిన MLA
Advertisement
Advertisement
Advertisement


