హైదరాబాద్: 28°C
వార్తలు

'విబీజీ రామ్ జీ చట్టాన్ని రద్దు చేయాలి'

Advertisement

SRPT: చింతలపాలెం మండల పరిషత్ కార్యాలయం ఎదుట సీఐటీయూ, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని, విబీజీ రామ్ జీ చట్టాన్ని రద్దు చేయాలని ఏపీవో జ్యోతికకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. కొత్త చట్టంతో కూలీల హక్కులు, ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయన్నారు..

Advertisement

Advertisement