TG: రాష్ట్రంలో కాంగ్రెస్, BRS నేతల సవాళ్ల పర్వంపై కేంద్రమంత్రి బండి సంజయ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ రెండు పార్టీల డ్రామాలు బిగ్‌బాస్ షోను తలపిస్తున్నాయని, అబద్ధాలకు ఆస్కార్ ఇస్తే వీరికే దక్కుతుందని ఎద్దేవా చేశారు. దమ్ముంటే రాష్ట్ర అప్పులు, అవినీతిపై ప్రజల ముందుకు వచ్చి చర్చించాలని డిమాండ్ చేశారు. రెండు పార్టీల వైఫల్యాలను బీజేపీ ఎండగడుతుందని స్పష్టం చేశారు.
వార్తలు
‘బిగ్‌బాస్ షోలా కాంగ్రెస్-బీఆర్‌ఎస్ డ్రామా’
Advertisement
Advertisement
Advertisement


