కడప నగరంలోని హరి టవర్స్‌లో జరిగిన మీడియా సమావేశంలో టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు హరిప్రసాద్ మాట్లాడుతూ.. మూడు రాజధానుల పేరుతో జగన్ ప్రజలను మోసం చేశారని విమర్శించారు. కడప ఉక్కు పరిశ్రమకు సీఎం చంద్రబాబు శుక్రవారం శంకుస్థాపన చేయనున్నారని, కూటమి ప్రభుత్వం అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తోందన్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు తగిన తీర్పు ఇస్తారన్నారు.
వార్తలు
జగన్ రాజధాని డ్రామాలు ఆపాలి
Advertisement
Advertisement
Advertisement


