హైదరాబాద్: 28°C
వార్తలు

కడప జిల్లాలో ముమ్మరంగా నైట్ పెట్రోలింగ్

Advertisement

కడప జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసులు నైట్ పెట్రోలింగ్‌ను ముమ్మరం చేశారు. నేరాల నియంత్రణతో పాటు అసాంఘిక కార్యకలాపాల అరికట్టేందుకు తాళాలు వేసిన ఇళ్లు, లాడ్జీలు, అనుమానాస్పద ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమానితుల వివరాలు సేకరిస్తూ, అక్రమ కార్యకలాపాలపై కఠిన నిఘా కొనసాగిస్తున్నారు.  

Advertisement

Advertisement