గ్రామాల ఆర్థిక పరిపుష్టి కోసం రాబోయే 9 నెలలకు రూ.12 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ వెల్లడించారు. గతంలో వీబీ జీరామ్‌జీ పథకం అమలుకు మూడేళ్లు పట్టిందని.. కానీ ఇవాళ ఒకే విడతలో చేయగలుగుతున్నట్లు చెప్పారు. రోజువారీ కూలీ రూ.300 కంటే తక్కు వ ఉండకూడదని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. కార్మికులకు నేరుగా బ్యాంకు ఖాతాల్లోనే డబ్బులు జమ చేస్తామని తెలిపారు.
వార్తలు
రాబోయే 9 నెలలకు.. రూ.12 వేల కోట్లు: కేంద్రమంత్రి
Advertisement
Advertisement
Advertisement


