ELR: కొయ్యలగూడెం మండలం బయ్యనగూడెంలో గురువారం వీబీజీ రామ్‌జీ పథకాన్ని కూటమి నాయకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడారు. ఈ పథకం కింద 125 రోజులు పని దినాలు, రూ. 312 రోజువారి కూలీ అందించడం జరుగుతుందన్నారు. పథకాన్ని ప్రవేశపెట్టిన పీఎం నరేంద్ర మోడీకి, సీఎం నారా చంద్రబాబుకి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఉపాధి హామీ కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు.
వార్తలు
వీబీజీ రామ్‌జీ పథకం ప్రారంభం
Advertisement
Advertisement
Advertisement


