హైదరాబాద్: 28°C
వార్తలు

దొంగల బీభత్సం.. పోలీసుల వాహనంపై దాడి

Advertisement

AP: నంద్యాల జిల్లా డోన్ హైవేపై తెల్లవారుజామున దొంగలు బీభత్సం సృష్టించారు. పందుల లోడ్‌తో వెళ్తున్న ఓ అనుమానాస్పద వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నించిన పోలీసులపై దుండగులు ఒక్కసారిగా ఎదురుదాడికి దిగారు. పోలీసు వాహనాన్ని వెంబడించకుండా రాళ్లు, సీసాలు విసురుతూ కాల్పులు జరిపారు. ఈ దాడిలో హైవే పెట్రోలింగ్ వాహనం అద్దాలు ధ్వంసమయ్యాయి. అనంతరం పోలీసులకు చిక్కకుండా దుండగులు పరారయ్యారు.

Advertisement

Advertisement