హైదరాబాద్: 28°C
వార్తలు

డిప్యూటీ డీఈవోగా శివప్రసాద్ బాధ్యతలు

Advertisement

KDP: ప్రొద్దుటూరు ఉప విద్యాశాఖ అధికారిగా ఎర్రగుంట్ల ఎంఈవో శివప్రసాద్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో పనిచేసిన మీనాక్షిని ప్రధాన కార్యాలయానికి సరెండర్ చేయడంతో మూడు వారాలుగా ఈ పోస్టు ఖాళీగా ఉంది. బాధ్యతలు చేపట్టిన శివప్రసాద్‌ను డివిజన్ పరిధిలోని ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు కలిసి అభినందించారు.               

Advertisement

Advertisement