PDL: HIT TVలో ప్రసారం చేయడంతో చాకిరాలమెట్టలో తిరుపతమ్మ తల్లి ఆలయం వెనుక ఉన్న చిన్నారుల పార్కు చెత్తకుప్పగా మారిన విషయాన్ని అధికారులు స్పందించారు. స్థానికుల ఫిర్యాదుల మేరకు 24గంటల్లోనే శానిటేషన్ సిబ్బందితో పార్కులో ప్రత్యేక శుభ్రత కార్యక్రమం చేపట్టి చెత్తను తొలగించారు. దీంతో స్థానికులు, చిన్నారుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
వార్తలు
HIT TV కథనానికి స్పందన.. 24 గంటల్లో క్లీన్!
Advertisement
Advertisement
Advertisement


