అన్నమయ్య: రాయచోటి ఆంగన్వాడీ కార్యకర్తలకు కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి రామాంజులు డిమాండ్ చేశారు. స్థానిక ఐసీడీఎస్ కార్యాలయ ఆవరణలో సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.
వార్తలు
అంగన్‌వాడీలకు కనీస వేతనం అమలు చేయాలి
Advertisement
Advertisement
Advertisement


