హైదరాబాద్: 28°C
వార్తలు

అక్రమ నిర్మాణాలపై చర్యలు ఎక్కడ?

Advertisement

BDK: బూర్గంపహాడ్ మండలం, సారపాక: గ్రామపంచాయతీ పరిధిలో అనుమతులు లేకుండా బహుళ అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన నిర్మాణాలపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Advertisement