NDL: ఆళ్లగడ్డ మండలం అహోబిలం క్షేత్రంలో ఇవాళ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పర్యటించారు. ఆలయానికి చేరుకున్న ఆమెకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆమెకు తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
వార్తలు
లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే
Advertisement
Advertisement
Advertisement


