అనకాపల్లి: నక్కపల్లి మండలంలో పలు గ్రామాలకు రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ఈఈ రామకృష్ణ తెలిపారు. కొత్త విద్యుత్ లైన్ నిర్మాణ పనులు జరుగుతున్న కారణంగా మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు తెలిపారు. రాజయ్యపేట, కాగిత, నక్కపల్లి, దొండవాక, చినతీనార్ల ,పెదతీనార్ల గ్రామాలకు విద్యుత్ ఉండదన్నారు.
వార్తలు
రేపు విద్యుత్ సరఫరాకు ఆటంకం
Advertisement
Advertisement
Advertisement


