హైదరాబాద్: 28°C
వార్తలు

శోభాయమానంగా దర్శనమిచ్చిన నందవరం చౌడమ్మ

Advertisement

NDL: నందవరం శ్రీ చౌడేశ్వరీ అమ్మవారి ఆలయంలో గురువారం ప్రత్యేక అలంకరణ వైభవంగా నిర్వహించారు. పూలతో, ఆభరణాలతో అమ్మవారిని శోభాయమానంగా అలంకరించగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణం భక్తి వాతావరణంతో కళకళలాడింది. ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించిన అర్చకులు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.

Advertisement

Advertisement