ఉమ్మడి కర్నూలు జిల్లాలో గ్రేడ్-2 పంచాయతీ కార్యదర్శులుగా పనిచేస్తున్న 52 మందికి గ్రేడ్-1 పంచాయతీ కార్యదర్శులుగా పదోన్నతి లభించింది. ఈ మేరకు పీఆర్ కమిషనరేట్ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. సీపీఆర్‌లో నిర్వహించిన కౌన్సెలింగ్ అనంతరం 32 మందిని కర్నూలు, నంద్యాల జిల్లాలకు కేటాయించగా, మరో 20 మందిని అనంతపురం, వైఎస్సార్ కడప, చిత్తూరు జిల్లాలకు పంపించారు.
వార్తలు
జిల్లాలో 52 మందికి గ్రేడ్-1 PSలుగా పదోన్నతి
Advertisement
Advertisement
Advertisement


