హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: జడ్పీహెచ్‌ఎస్‌ను సందర్శించిన ఎమ్మెల్యే

Advertisement

మహబూబాబాద్ మున్సిపాలిటీ ఈదులపూసపల్లి జడ్పీహెచ్‌ఎస్‌ను ఎమ్మెల్యే భూక్యా మురళి నాయక్ బుధవారం సందర్శించారు. మధ్యాహ్న భోజనానికి గ్యాస్ సౌకర్యం లేకపోవడంతో వెంటనే గ్యాస్ స్టవ్‌ను ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి పాఠశాల సౌకర్యాలు, బోధనపై ఆరా తీసి, విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు.

Advertisement

Advertisement