హైదరాబాద్: 28°C
వార్తలు

పల్నాడు ‘లింక్’.. తెలంగాణలో పెద్ద దొంగ అరెస్ట్!

Advertisement

పల్నాడు జిల్లా మర్రిచెట్టుపాలెంలోని కిరాణా దుకాణాల్లో జరిగిన చిన్న చోరీల కేసులో లభించిన ఆధారాలు తెలంగాణ మోస్ట్ వాంటెడ్ నేరస్తుడు బూస్మి శ్రీకాంత్‌ను గుర్తించడంలో కీలకంగా మారాయి. పల్నాడు పోలీసులు సేకరించిన సమాచారంతో తెలంగాణ పోలీసులు బుధవారం హైదరాబాద్ ఓఆర్ఆర్ సమీపంలో అతడిని గుర్తించి, వెంటాడి కాల్పుల జరిపి పట్టుకున్నారు.

Advertisement

Advertisement