నిజామాబాద్ జిల్లాలో నకిలీ మీడియా గుర్తింపు (అక్రిడిటేషన్) కార్డుల దందా వెలుగులోకి వచ్చింది. జిల్లా కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ అక్రిడిటేషన్ కార్డులు తయారు చేసినట్లు అధికారులు గుర్తించారు. ఒక మీడియా సంస్థ పేరుతో చలామణి అవుతూ చట్టబద్ధ గుర్తింపు ఉన్నట్లు చూపించేందుకు ఈ చర్యలకు పాల్పడినట్లు సమాచారం. ఘటనపై సంబంధిత అధికారులు విచారణ చేపట్టారు.
వార్తలు
కలెక్టర్ సంతకం ఫోర్జరీ.. ఫెక్ అక్రిడిటేషన్ కార్డు
Advertisement
Advertisement
Advertisement


