హైదరాబాద్: 28°C
వార్తలు

జూలై 4న పాలిటెక్నిక్ స్పాట్ అడ్మిషన్లు

Advertisement

JGL: ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మిగిలిన సీట్ల భర్తీకి జూలై 4న స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ విజయ మోహన్ తెలిపారు. అర్హత కలిగిన విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో కళాశాలకు హాజరై ప్రవేశాలు పొందాలని సూచించారు. సాంకేతిక విద్య ద్వారా మెరుగైన ఉపాధి అవకాశాలు పొందేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు.

Advertisement

Advertisement