హైదరాబాద్: 28°C
వ్యాపారం

GST వసూళ్లు @ రూ.1.95లక్షల కోట్లు

Advertisement

జూన్‌లో GST వసూళ్లు రూ.1,94,812 కోట్లు వచ్చాయని, నికర ఆదాయం రూ.1,62,377 కోట్లుగా ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. గతేడాది జూన్‌తో పోలిస్తే ఈసారి 13.9% వృద్ధి నమోదైంది. ఈ గ్రాస్‌లో దేశీయ లావాదేవీలతో వచ్చిన వసూళ్లు రూ.1.35లక్షల కోట్లు. దిగుమతులపై వసూళ్లు 34.6% పెరిగి రూ.60,038 కోట్లకు చేరాయి. కాగా, TGలో రూ.5,050 కోట్ల రెవెన్యూ రాగా, APకి రూ.3,548 కోట్లు వచ్చాయి.

Advertisement

Advertisement