హైదరాబాద్: 28°C
వ్యాపారం

ప్రయాణికులకు ఇండిగో గుడ్ న్యూస్

Advertisement

ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో.. లైట్ ఫేర్ కేటగిరీని ప్రవేశపెట్టింది. క్యాబిన్ బ్యాగేజీతో మాత్రమే ప్రయాణించే వారి కోసం తక్కువ ధరకే టికెట్‌ అందించేలా ఈ కేటగిరీని తీసుకొచ్చింది. ఇందులో కస్టమర్లు తక్కువ బేస్ ధరతో పాటు, అదనపు ఖర్చు లేకుండా ఆటోమేటిక్‌గా కేటాయించిన సీటును పొందవచ్చని కంపెనీ తెలిపింది. 7 కిలోల వరకు క్యాబిన్ బ్యాగ్ అలవెన్స్ ఉంటుందని పేర్కొంది.

Advertisement

Advertisement