దేశంలో వస్తు, సేవల పన్ను వసూళ్ల వివరాలను కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసింది. జూన్ నెలలో రూ.1.94 లక్షల కోట్ల రాబడి నమోదైంది. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే జీఎస్టీ వసూళ్లలో 13.9 శాతం వృద్ధి కనిపించింది. దేశంలో వ్యాపారాల డిజిటలైజేషన్, పండుగల సీజన్ డిమాండ్, వినియోగం భారీగా పెరగడం వల్లే ఈ స్థాయిలో పన్ను వసూళ్లు సాధ్యమయ్యాయని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.
వ్యాపారం
భారీగా పెరిగిన జీఎస్టీ వసూళ్లు
Advertisement
Advertisement
Advertisement


