అమెరికా కంపెనీ ఆంథ్రోపిక్‌కు ఊరట లభించింది. ఆ సంస్థ ఏఐ మోడల్స్ మిథోస్, ప్యాబిల్‌పై ఎగమతి ఆంక్షలను యూఎస్ వాణిజ్య శాఖ ఎత్తివేసింది. దీంతో ఈ రెండు మోడళ్ల యాక్సెస్‌ను పునరుద్ధరిస్తామని ఆంథ్రోపిక్ వెల్లడించింది. ఫ్యాబిల్ 5, మిథోస్ 5 ఏఐ మోడళ్లపై అమెరికా ప్రభుత్వం గతంలో ఆందోళన వ్యక్తంచేసిన విషయం తెలిసిందే.
వ్యాపారం
ఆంథ్రోపిక్‌కు అమెరికా ఊరట
Advertisement
Advertisement
Advertisement


