హైదరాబాద్: 28°C
వ్యాపారం

BREAKING: తగ్గిన బంగారం ధరలు

Advertisement

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు తగ్గాయి. ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,260 తగ్గి రూ.1,40,780కి చేరింది. ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,150 పతనమై రూ.1,29,050గా పలుకుతోంది. అటు కిలో వెండి ధర రూ.2,44,900 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.

Advertisement

Advertisement