హైదరాబాద్: 28°C
వ్యాపారం

పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించిన నయారా

Advertisement

తమ వినియోగదారులకు నయారా ఎనర్జీ గుడ్ న్యూస్ చెప్పింది. పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించింది. లీటర్ పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3 మేర నయారా ఎనర్జీ తగ్గించింది. దేశ వ్యాప్తంగా 7వేలకు పైగా పెట్రోల్ బంకులను నయారా నిర్వహిస్తోంది.

Advertisement

Advertisement