'అమెజాన్ ప్రైమ్'కు ఆస్ట్రేలియాలో షాక్ తగిలింది. ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్ మధ్యలో వాణిజ్య ప్రకటనలను ప్రవేశపెట్టడం, యాడ్స్ రహిత ప్రసారానికి అదనపు సొమ్ము అడగడంపై ఆస్ట్రేలియ కాంపిటీషన్ అండ్ కన్జ్యూమర్ కమిషన్ సీరియస్ అయింది. ఈ మేరకు ఫెడరల్ కోర్టులో అమెజాన్‌పై దావా వేసింది. వినియోగదారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే సేవలలో భారీ మార్పులు చేసిందని ఆరోపించింది.
వ్యాపారం
చిక్కుల్లో అమెజాన్ ప్రైమ్ వీడియో
Advertisement
Advertisement
Advertisement


