హైదరాబాద్: 28°C
వ్యాపారం

యూజర్‌నేమ్ వివాదంపై స్పందించిన వాట్సాప్

Advertisement

యూజర్‌నేమ్ ఫీచర్‌పై కేంద్రం వివరణ ఇవ్వాలన్న నేపథ్యంలో వాట్సాప్ స్పందించింది. ఇంకా ఈ ఫీచర్‌ను లాంచ్ కాలేదని, యూజర్‌కు కావాల్సిన ఐడీని ఎంచుకునే ఆప్షన్ మాత్రమే కల్పించామని ఆ సంస్థ ప్రతినిధి తెలిపారు. ప్రజాప్రతినిధులు, సెలబ్రిటీల పేర్లు దుర్వినియోగం కాకుండా రిజర్వ్ చేశామన్నారు. ఈ ఫీచర్ వచ్చినప్పటికీ వాట్సాప్ వాడాలంటే ఫోన్ నంబర్ తప్పనిసరి అని స్పష్టం చేశారు.

Advertisement

Advertisement