హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

రాత్రి పూట ఆలస్యంగా తింటున్నారా?

Advertisement

రాత్రి ఆలస్యంగా భోజనం చేయడం వల్ల శరీరంలో జీవక్రియ మందగిస్తుంది. ఇది బరువు పెరగడానికి, అజీర్తికి మరియు నిద్రలేమి సమస్యలకు దారితీస్తుంది. భోజనానికి, పడుకునే సమయానికి కనీసం 2-3 గంటల విరామం ఉండాలి. రాత్రిపూట తేలికపాటి ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థపై ఒత్తిడి తగ్గుతుంది. ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం సకాలంలో భోజనం చేయడం అలవాటు చేసుకోవాలి.

Advertisement

Advertisement