AP: సీఎం చంద్రబాబు కడపలో పర్యటించనున్నారు. సున్నపురాళ్లపల్లెలో స్టీల్‌ప్లాంట్ పనులకు శ్రీకారం చుట్టనున్నారు. అలాగే, విజయనగరం జిల్లా ఎస్.కోటలో ఏర్పాటు కానున్న జిందాల్ ఇండస్ట్రీయల్ పార్క్‌కు వర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రులు కుమారస్వామి, శ్రీనివాసవర్మ పాల్గొననున్నారు. అనంతరం CM కుప్పం వెళ్లనున్నారు.
వార్తలు
నేడు కడపలో సీఎం చంద్రబాబు పర్యటన
Advertisement
Advertisement
Advertisement


