KKD: రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని, రాజ్యాంగం బుట్ట దాఖలు అయ్యిందని, తప్పుడు కేసులు పెడుతున్నారని న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ ఆరోపించారు. రావణ్‌కు బెయిల్ ఇచ్చిన అనంతరం ఆయన కాకినాడలో గురువారం మీడియాతో మాట్లాడారు. రావణు కావాలని రోజుకో చోట కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.
వార్తలు
VIDEO: 'ప్రజాస్వామ్యాన్ని గౌరవించని వ్యక్తిని నేను గౌరవించను'
Advertisement
Advertisement
Advertisement


