హైదరాబాద్: 28°C
వార్తలు

మహేంద్ర హత్యపై నాయబ్రాహ్మణుల నిరసన నిరసనలు

Advertisement

ప్రకాశం: ఒంగోలు పట్టణంలోని సాగర్ సెంటర్‌లో పట్టపగలే గురువారం మహేంద్ర అనే వ్యక్తిని రామారావు అనే వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. దీంతో ఆగ్రహం చెందిన నాయి బ్రాహ్మణులు సెంటర్లో నిరసనకు దిగారు. మహేంద్ర కుటుంబానికి వెంటనే న్యాయం చేయాలని హత్య చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పోలీసులు వారిని సముదాయించి నిరసనను విరమింపజేశారు.

Advertisement

Advertisement