NRML: కడెం ప్రాజెక్టు పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పనులు నెమ్మదిగా సాగుతుండడంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. 11వ నెంబర్ గేటు కౌంటర్ వేటు రోపు చేంజింగ్ పనులు పూర్తి కాకపోవడం, ప్రధాన కాలువ తూములు మూడు సెంటర్లు, నూతన మోటర్లు ఏర్పాటు చేయకపోవడం, నూతనంగా ఏర్పాటు చేస్తున్న ట్రాస్ ర్యాక్ గేట్స్ బిగించకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వార్తలు
భయపడుతున్న కడెం ఆయకట్టు రైతులు, ప్రజలు
Advertisement
Advertisement
Advertisement


