ADB: నేషనల్ హ్యూమన్ రైట్స్, జస్టిస్ మూవ్ మెంట్ జిల్లాధ్యక్షుడిగా గుడాల శేఖర్‌ను నియమిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మందాని షబ్బీర్ గురువారం తెలిపారు. ఈ మేరకు శేఖర్ మాట్లాడుతూ.. కుల మతాలకు అతీతంగా సమాన న్యాయం జరిగేలా సహాయ సహకారాలు అందిస్తానని పేర్కొన్నారు. తన నియామకానికి సహకరించిన రాష్ట్ర కార్యవర్గానికి కృతజ్ఞతలు తెలియజేశారు.
వార్తలు
నేషనల్ హ్యూమన్ రైట్స్, జస్టిస్ మూవ్ మెంట్ జిల్లా అధ్యక్షుడిగా శేఖర్
Advertisement
Advertisement
Advertisement


