హైదరాబాద్: 28°C
వార్తలు

విద్యుత్ షాక్‌తో JLMకు తీవ్ర గాయాలు

Advertisement

HYD: బోయిన్‌పల్లిలో ట్రాన్సఫార్మర్ మరమ్మతుల సమయంలో JLM మోహన్‌కు విద్యుత్ షాక్ తగిలి 60 శాతం కాలిన గాయాలయ్యాయి. అధికారుల నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ఆరోపిస్తూ బోయిన్‌పల్లి సబ్ స్టేషన్ ఎదుట విద్యుత్ కార్మికులు నిరసన చేపట్టారు. బాధ్యులైన ఏఈ, ఏడీలను సస్పెండ్ చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని విద్యుత్ కార్మికులు డిమాండ్ చేశారు.

Advertisement

Advertisement