సత్యసాయి: చిరుద్యోగులపై కలెక్టర్ శ్యాంప్రసాద్ చేసిన వ్యాఖ్యలను సీఐటీయూ నాయకులు ఖండించారు. నిన్న పెనుకొండలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు జి. ఓబులు మాట్లాడారు. జిల్లాలో జరుగుతున్న ఓటర్ల సమీక్ష సమావేశంలో కిందిస్థాయి ఉద్యోగుల పట్ల కలెక్టర్ చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయని విమర్శించారు.
వార్తలు
జిల్లా కలెక్టర్ వ్యాఖ్యలు సరికాదు: సీఐటీయూ
Advertisement
Advertisement
Advertisement


