ఉదయం అలవాట్లు మన ఆరోగ్యాన్ని నిర్దేశిస్తాయి. రోజూ ఉదయాన్నే లేవడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఖాళీ కడుపుతో ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగితే శరీరంలోని వ్యర్థాలు తొలగి జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కనీసం అరగంట వ్యాయామం లేదా యోగా చేయడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు. ముఖ్యంగా ఉదయం బ్రేక్‌ఫాస్ట్ మానకూడదు. ఇది శరీరానికి రోజంతటికీ కావలసిన శక్తిని అందిస్తుంది.
ఆరోగ్యం
నిద్ర లేవగానే ఇలా చేయండి..!
Advertisement
Advertisement
Advertisement


