వారమంతా ఆఫీస్ పనులతో అలిసిపోయిన వారు శని, ఆదివారాల్లో విశ్రాంతి తీసుకోకుండా.. పెండింగ్ పనులు, సామాజిక బాధ్యతలు, ప్రయాణాలతో వీకెండ్‌ను కూడా బిజీగా గడపడాన్ని 'వీకెండ్ బర్నవుట్' అంటారు. వీకెండ్ కూడా విశ్రాంతి దొరకకపోవడంతో సోమవారం శరీరం, మనస్సు మరింత అలసటకు గురవుతాయి. రీఛార్జ్ అవ్వాల్సిన వీకెండ్ కాస్తా ఒత్తిడితో ముగియడంతో కొత్త వారం ప్రారంభంలోనే నీరసం, చికాకు ఆవహిస్తాయి.
ఆరోగ్యం
వీకెండ్ బర్నవుట్ అంటే ఏంటి?
Advertisement
Advertisement
Advertisement


