భోపాల్(MP)లో వింత విడాకుల ఘటన చర్చనీయాంశమైంది. భర్త గురక భరించలేక విడాకులు కావాలంటూ ఓ మహిళ ఫ్యామిలీ కౌన్సెలర్లను ఆశ్రయించారు. నిద్ర పట్టక ఇబ్బంది పడుతున్నామని చెప్పినా పట్టించుకోవట్లేదన్నారు. భర్త గురక సమస్య తప్ప అతడి ఫ్యామిలీతో ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పారు. వారికి నిపుణులు కౌన్సెలింగ్ ఇచ్చి 3 నెలలు వేర్వేరుగా ఉండాలని సూచించారు.
ఆరోగ్యం
'భర్త గురకతో నిద్ర పట్టట్లేదు'.. విడాకులు కోరిన భార్య
Advertisement
Advertisement
Advertisement


