MLG: పోడు భూములను భూ భారతి పోర్టల్‌లో చేర్చిన రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ శుక్రవారం వెంకటాపురం, వాజేడు మండలాల ఆదివాసీ నవనిర్మాణ సేన ఆధ్వర్యంలో పోడు రైతులు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క, రైతు సంక్షేమ కమిషన్ ఛైర్మన్ కోదండ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ నిర్ణయంతో రైతులకు రుణాలు, విద్యుత్, ఇతర వ్యవసాయ సౌకర్యాలు సులభమవుతాయన్నారు.
వార్తలు
సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క చిత్రపటాలకు పాలాభిషేకం
Advertisement
Advertisement
Advertisement


