ఆంజనేయాసనం (దీనినే లో లంజ్ లేదా క్రెసెంట్ మూన్ పోజ్ అంటారు) క్రమం తప్పకుండా చేస్తే తుంటి కండరాలు సాగదీయబడతాయి. కాళ్లు, వెన్నుముక బలోపేతమవుతాయి. ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల బిగుసుకుపోయే తుంటి కండరాలను సడలిస్తుంది. చేతులను పైకెత్తడం ద్వారా ఛాతీ, భుజాలు తెరుచుకుంటాయి. శ్వాసక్రియ మెరుగవుతుంది. పొత్తికడుపు అవయవాలపై ఒత్తిడి పడటం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు బాగుపడుతుంది.
ఆరోగ్యం
ఆంజనేయాసనం వల్ల కలిగే ఉపయోగాలు
Advertisement
Advertisement
Advertisement


