హైదరాబాద్: 28°C
వార్తలు

దంపతుల ఆత్మహత్య.. అంతుచిక్కని కారణాలు

Advertisement

HYD: బీబీనగర్-ఘట్‌కేసర్ మధ్య రైలు పట్టాలపై రవికుమార్-శిరీష దంపతులు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఆత్మహత్యకు గల అసలు కారణాలు అంతుచిక్కడం లేదు. వ్యాపార భాగస్వామితో ఆర్థిక గొడవలు, పొరుగు మహిళతో వివాదమే కారణమని బంధువులు అనుమానిస్తున్నారు. ఘటన తర్వాత సదరు వ్యక్తులు ఇళ్లకు తాళాలు వేసి వెళ్లడం అనేక అనుమానాలకు తావిస్తోంది.

Advertisement

Advertisement