హైదరాబాద్: 28°C
వార్తలు

రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే

VKB: ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై వికారాబాద్ పట్టణంలోని మెడిక్యూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బంట్వారం మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన తలారి శాంతప్ప కుమార్తెలు సంధ్య, శైలజ, స్వాతిలను తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ పరామర్శించారు. ఈ సందర్బంగా బాధితులకు ప్రత్యేక వైద్యం అందిచలని వైద్యులకు సూచించారు.