HYD: హైదరాబాద్‌లో పిచ్చుకల సంరక్షణ కోసం 'AWCS' సంస్థ 2016లో 'Bring Back Sparrows' కార్యక్రమం చేపట్టి 2 వేలకుపైగా కృత్రిమ గూళ్లను ఉచితంగా పంపిణీ చేసింది. స్థానికుల సహకారంతో నీటి గిన్నెలు, మిద్దె తోటలు ఏర్పాటు చేయడంతో నగరానికి సుమారు 20 వేల పిచ్చుకలు తిరిగి వచ్చినట్లు బర్డ్ వాచర్స్ అధ్యయనం వెల్లడించింది.
వార్తలు
నగరానికి మళ్లీ చేరిన 20 వేల పిచ్చుకలు


